Logo
Download our app
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయండి
NEWS   Dec 24,2024 04:18 am
సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌హిళ మృతికి కార‌ణ‌మైన న‌టుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల‌ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని, త‌క్ష‌ణ‌మే అదుపులోకి తీసుకోవాల‌ని కోరారు. చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కార‌ని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా పోలీసులు నోటీసులు జారీ చేశారు బ‌న్నీకి.

Top News

LATEST NEWS   Sep 06,2026 10:15 am
గుజరాత్‌లో తెలంగాణ మీడియా బృందం
పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 10 మంది తెలం గాణ జర్నలిస్టుల బృందం గుజరాత్‌లో వారం రోజుల పర్యటన చేస్తోంది. సెప్టెంబర్ 12 వరకు జరిగే పర్యటనకు మీడియా...

ASTROLOGY   Sep 06,2026 06:30 am
300 ఏళ్ల తర్వాత నిత్య జలాభిషేకం!
ములుగు: వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 300 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం పునఃప్రారంభమైంది. 17వ శతాబ్దంలో భూకంపంతో ఆలయ గర్భగుడి...

LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...

⚠️ You are not allowed to copy content or view source