Logo
Download our app
ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు సహకరించాలి
NEWS   Dec 24,2024 04:19 am
మెట్‌ప‌ల్లి పట్టణంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు ప్రజలు సహకరించాలని, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు లభిస్తాయని మున్సిపల్ ఛైర్ పర్సన్ రణవేణి సుజాత అన్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి 15 అంశాల్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో కమిషనర్ మోహన్, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 10:23 pm
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
అనంతగిరి మండల కేంద్రంలో 12న నిర్వహించే దేశావ్యాప్త సమ్మెలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని జడ్పిటిసి దిసరి గంగరాజు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ...

LATEST NEWS   Feb 11,2026 08:49 pm
జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు
మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 26 వార్డులకు 75 పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఈ ఎన్నికల్లో 46,201 ఓట్లకు గాను 31,975...

LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

⚠️ You are not allowed to copy content or view source