Logo
Download our app
స్మ‌గ్లింగ్ చేసే హీరోకు అవార్డులా
NEWS   Dec 23,2024 11:13 am
పుష్ప-2 మూవీపై భ‌గ్గుమ‌న్నారు మంత్రి దాస‌రి సీత‌క్క‌. చివ‌రి దాకా ప్ర‌జ‌ల కోసం విలువ‌లే ప్రామాణికంగా బ‌తికిన జ‌స్టిస్ చంద్రు జీవిత క‌థ ఆధారంగా తీసిన జై భీమ్ సినిమాకు అవార్డులు రాలేద‌ని, కానీ స్మ‌గ్లింగ్ చేసే హీరో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ద‌క్క‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇక్క‌డ స్మ‌గ్ల‌ర్లు హీరోలు..పోలీసులు, లాయ‌ర్లు జీరోలుగా మార‌డం దారుణ‌మ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 06,2026 10:41 pm
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
హనుమకొండ వడ్డేపల్లి ప్రాంతంలో పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు.మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వహకులు స్థానికులు ఆయనకు...

LATEST NEWS   Sep 06,2026 10:39 pm
హిమోఫిలియా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించాలి
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నూతన భవనంలో హిమోఫిలియా పేషెంట్ల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని హిమోఫిలియా సొసైటీ కార్యదర్శి సుమన్ కుమార్ కోరారు. హిమోఫిలియా...

ENTERTAINMENT   Sep 06,2026 10:38 pm
ఒకేసారి సౌత్ బిగ్‌బాస్ షోలు షురూ!
తెలుగు బిగ్‌బాస్ పదో సీజన్ హోస్ట్ అక్కినేని నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో అట్టహాసంగా ప్రారంభమైంది. స్టార్ మా, Jio హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారిగా తెలుగు,...

⚠️ You are not allowed to copy content or view source