Logo
Download our app
ఎలీషా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్
NEWS   Dec 24,2024 02:07 pm
గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ మోగులూరి ఎలీషాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. విజయవాడలోని తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన 2 తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో నిష్ణాతులైన పలువురిని గుర్తించి విజయవాడలో ఠాగూర్ గ్రంథాలయంలో వారిని సన్మానించారు. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎలీషా చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్, జ్ఞాపికను అందజేసి గజమాలతో సన్మానించారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

⚠️ You are not allowed to copy content or view source