Logo
Download our app
స‌న్నీ లియోన్ పేరుతో ఫేక్ అకౌంట్
NEWS   Dec 23,2024 07:37 am
ఓ ప్ర‌బుద్దుడు ఏకంగా పోర్న్ స్టార్ స‌న్నీ లియోన్ పేరుతో ఫేక్ అకౌంట్ ను ఓపెన్ చేశాడు. ఆపై ఏకంగా ప్ర‌తి నెలా రూ. 1,000 పెన్ష‌న్ పొందుతున్నాడు. ఈ విష‌యం అధికారుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్ గ‌ఢ్ లో చోటు చేసుకుంది. పెళ్ల‌యిన మ‌హిళ‌ల‌కు మ‌హాత‌రీ వంద‌న్ యోజ‌న పేరుతో ఆర్థిక సాయం చేస్తోంది. ప్ర‌తి నెలా వేయి జ‌మ చేస్తూ వ‌స్తోంది. అనుమానం వ‌చ్చి ఎంక్వైరీ చేస్తే వీరేంద‌ర్ జోషి అనే వ్య‌క్తి అని తేలింది.

Top News

TECHNOLOGY   Sep 03,2026 11:30 pm
రోబో రివర్స్ తిరిగి దాడి చేసింది!
రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షాప్‌లో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి హ్యూమనాయిడ్‌ రోబోట్‌ను నెట్టేందుకు ప్రయత్నించగా, కొద్దిసేపటి తర్వాత ఆ...

SPORTS   Sep 03,2026 10:37 pm
స్మృతి మంధాన సెంచ‌రీల‌తో రికార్డులు
దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ 2026లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రికార్డుల మోత మోగించింది. హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 64 బంతుల్లో 14...

LATEST NEWS   Sep 03,2026 10:24 pm
సదాశివనగర్ మండల TRS మహిళ అధ్యక్షురాలుగా సంధ్య
సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్వాయి సంధ్య టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సంపత్‌...

⚠️ You are not allowed to copy content or view source