బాధిత కుటుంబాలను పరామర్శించిన గోపిడి శ్రీనివాస్ రెడ్డి
NEWS Dec 23,2024 09:04 am
మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఆర్థిక ఇబ్బందులతో మరణించిన బిజెపి కార్యకర్త మిట్టపల్లి జీవన్ కుటుంబ సభ్యులను, క్యాన్సర్ కారణంతో మరణించిన అన్నపు వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. కార్యక్రమం స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.