బాధిత కుటుంబాలను పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు
NEWS Dec 23,2024 09:12 am
మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట్ గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన బాధిత కుటుంబ సభ్యులను సోమవారం టీపీసీసీ నాయకుడుజువ్వాడి కృష్ణారావు పరామర్శించారు. ఆయన వెంట మండల నాయకులు ఎలాల జలపతి రెడ్డి, పుండ్ర శ్రీనివాస్, ఆనంద్ గౌడ్, ఇట్టేడి నారాయణ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.