Logo
Download our app
దేవుని క‌డ‌ప బ్ర‌హ్మోత్స‌వాలు
NEWS   Dec 23,2024 06:17 am
దేవుని కడపలో గ‌ల‌ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జ‌న‌వరి 29 నుండి ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు జ‌న‌వరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జ‌రుగ‌నుంది. జ‌న‌వ‌రి 29వ‌ తేదీ ఉద‌యం 9.30 గంట‌ల‌కు ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. విస్తృతంగా ఏర్పాట్లు చేయాల‌ని ఈవో ఆదేశించారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 10:26 am
సమాజ సేవలో విశిష్ట సేవలకు సన్మానం
కోరుట్ల: సమాజానికి నిరంతరం సేవలందిస్తూ, తన వృత్తి ద్వారా ప్రజలకు న్యాయపరమైన సేవలు అందిస్తున్న హైకోర్టు అడ్వకేట్, ఎస్టీ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నూనావత్ దేవదాస్...

LATEST NEWS   Aug 11,2026 10:25 am
ఎంపీ అరవింద్ సహకారంతో ALIMCO శిబిరం
కోరుట్ల: ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో వికలాంగుల కోసం ఆగస్టు 13న కోరుట్లలో ALIMCO ఆధ్వర్యంలో సహాయక శిబిరం నిర్వహించనున్నారు. CMS గార్డెన్, ఐలాపూర్ రోడ్డులో శిబిరం...

LATEST NEWS   Aug 11,2026 12:01 am
గుడ్ల ట్రేల వెనుక దాగిన అద్భుత ప్రతిభ
వెనుక వరుసగా కోడి గుడ్ల ట్రేలు.. సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. అయినా ఓ యువకుడు ఎంతో నైపుణ్యంతో సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

⚠️ You are not allowed to copy content or view source