Logo
Download our app
బంగారు కిరీటం విరాళం
NEWS   Dec 23,2024 04:46 am
అన్న‌మ‌య్య జిల్లా వాల్మీకిపురం స‌మీపంలోని త‌రిగొండ శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యానికి బంగారు కిరీటం విరాళం ఇచ్చారు. చెన్నైకి చెందిన వసంత లక్ష్మి, ఆమె కుమార్తె మాధవి, అల్లుడు మనోహర్ లు రూ.27 లక్షల విలువైన 341 గ్రాముల బంగారు కిరీటాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా సమర్పించారు. ఆల‌య క‌మిటీ చైర్మ‌న్ తో పాటు అధికారులు వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు. స్వామి వారికి కిరీటాన్ని తొడిగారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 10:26 am
సమాజ సేవలో విశిష్ట సేవలకు సన్మానం
కోరుట్ల: సమాజానికి నిరంతరం సేవలందిస్తూ, తన వృత్తి ద్వారా ప్రజలకు న్యాయపరమైన సేవలు అందిస్తున్న హైకోర్టు అడ్వకేట్, ఎస్టీ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నూనావత్ దేవదాస్...

LATEST NEWS   Aug 11,2026 10:25 am
ఎంపీ అరవింద్ సహకారంతో ALIMCO శిబిరం
కోరుట్ల: ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో వికలాంగుల కోసం ఆగస్టు 13న కోరుట్లలో ALIMCO ఆధ్వర్యంలో సహాయక శిబిరం నిర్వహించనున్నారు. CMS గార్డెన్, ఐలాపూర్ రోడ్డులో శిబిరం...

LATEST NEWS   Aug 11,2026 12:01 am
గుడ్ల ట్రేల వెనుక దాగిన అద్భుత ప్రతిభ
వెనుక వరుసగా కోడి గుడ్ల ట్రేలు.. సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. అయినా ఓ యువకుడు ఎంతో నైపుణ్యంతో సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

⚠️ You are not allowed to copy content or view source