Logo
Download our app
అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం
NEWS   Dec 23,2024 04:40 am
రేష‌న్ బియ్యం స్కాం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టు, పేర్ని జ‌య‌సుధ‌ల‌కు బిగ్ షాక్ త‌గిలింది. విచార‌ణ‌కు సంబంధించి హాజ‌రు కావాల‌ని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంటికి తాళం వేసి ఉండ‌డంతో గోడ‌కు అంటించారు . ఇదిలా ఉండ‌గా అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు గుర్తించారు పోలీసులు. దీంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. గోడౌన్ ల‌లో 4800 క్వింటాళ్ల బియ్యం ప‌క్క‌దారి ప‌ట్టిన‌ట్టు గుర్తించారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 11:06 am
పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి
హైదరాబాద్‌ ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుక‌ల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సమాజంలో...

LATEST NEWS   Aug 11,2026 10:26 am
సమాజ సేవలో విశిష్ట సేవలకు సన్మానం
కోరుట్ల: సమాజానికి నిరంతరం సేవలందిస్తూ, తన వృత్తి ద్వారా ప్రజలకు న్యాయపరమైన సేవలు అందిస్తున్న హైకోర్టు అడ్వకేట్, ఎస్టీ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నూనావత్ దేవదాస్...

LATEST NEWS   Aug 11,2026 10:25 am
ఎంపీ అరవింద్ సహకారంతో ALIMCO శిబిరం
కోరుట్ల: ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో వికలాంగుల కోసం ఆగస్టు 13న కోరుట్లలో ALIMCO ఆధ్వర్యంలో సహాయక శిబిరం నిర్వహించనున్నారు. CMS గార్డెన్, ఐలాపూర్ రోడ్డులో శిబిరం...

⚠️ You are not allowed to copy content or view source