Logo
Download our app
ఏసీపీ విష్ణుమూర్తిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు
NEWS   Dec 23,2024 04:07 am
ఉన్న‌తాధికారుల అనుమ‌తి తీసుకోకుండా మీడియా స‌మావేశం నిర్వ‌హించిన ఏసీపీ విష్ణుమూర్తిపై వేటు ప‌డింది. ఆయ‌న‌పై క్ర‌మ‌శిక్షణా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ సెంట్ర‌ల్ జోన్ డీసీపీ అక్షాంష్ యాద‌వ్. కాగా విష్ణుమూర్తి గ‌తంలో నిజామాబాద్ లో టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా ప‌ని చేశారు. ఆరోప‌ణ‌లు రావ‌డంతో డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. అక్టోబ‌ర్ 2024లో స‌స్పెండ్ అయ్యారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 11:06 am
పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి
హైదరాబాద్‌ ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుక‌ల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సమాజంలో...

LATEST NEWS   Aug 11,2026 10:26 am
సమాజ సేవలో విశిష్ట సేవలకు సన్మానం
కోరుట్ల: సమాజానికి నిరంతరం సేవలందిస్తూ, తన వృత్తి ద్వారా ప్రజలకు న్యాయపరమైన సేవలు అందిస్తున్న హైకోర్టు అడ్వకేట్, ఎస్టీ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నూనావత్ దేవదాస్...

LATEST NEWS   Aug 11,2026 10:25 am
ఎంపీ అరవింద్ సహకారంతో ALIMCO శిబిరం
కోరుట్ల: ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో వికలాంగుల కోసం ఆగస్టు 13న కోరుట్లలో ALIMCO ఆధ్వర్యంలో సహాయక శిబిరం నిర్వహించనున్నారు. CMS గార్డెన్, ఐలాపూర్ రోడ్డులో శిబిరం...

⚠️ You are not allowed to copy content or view source