బౌన్సర్లకు సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
NEWS Dec 23,2024 03:35 am
బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైన నైనా దాడులు, బెదిరింపులు చేస్తే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించక తప్పదు. బౌన్సర్లకైనా,ప్రైవేట్ బాడీ గార్డ్స్ కైనా పరిమితులు ఉంటాయని స్పష్టం చేశారు సీపీ సీవీ ఆనంద్. అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అల్లు అర్జున్ నిర్వాకం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు.