మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. చెస్ లో వేగవంతంగా పావులు కదిపాడు. చెక్ మేట్ సాల్వర్ 175 పజిల్స్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నాడు. ఈ సందర్బంగా తన తండ్రితో పాటు తాత చంద్రబాబు నాయుడు నుంచి అభినందనలు పొందాడు.