Logo
Download our app
ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి
NEWS   Dec 23,2024 04:33 am
మల్యాల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు గణేష్ మాట్లాడుతూ.. శుద్ధ గణితం, గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు కనుగొనడం ద్వారా గణిత శాస్త్ర అభివృద్ధికి శ్రీనివాస రామానుజన్ ఎనలేని కృషి చేశారని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 10:26 am
సమాజ సేవలో విశిష్ట సేవలకు సన్మానం
కోరుట్ల: సమాజానికి నిరంతరం సేవలందిస్తూ, తన వృత్తి ద్వారా ప్రజలకు న్యాయపరమైన సేవలు అందిస్తున్న హైకోర్టు అడ్వకేట్, ఎస్టీ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నూనావత్ దేవదాస్...

LATEST NEWS   Aug 11,2026 10:25 am
ఎంపీ అరవింద్ సహకారంతో ALIMCO శిబిరం
కోరుట్ల: ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో వికలాంగుల కోసం ఆగస్టు 13న కోరుట్లలో ALIMCO ఆధ్వర్యంలో సహాయక శిబిరం నిర్వహించనున్నారు. CMS గార్డెన్, ఐలాపూర్ రోడ్డులో శిబిరం...

LATEST NEWS   Aug 11,2026 12:01 am
గుడ్ల ట్రేల వెనుక దాగిన అద్భుత ప్రతిభ
వెనుక వరుసగా కోడి గుడ్ల ట్రేలు.. సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. అయినా ఓ యువకుడు ఎంతో నైపుణ్యంతో సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

⚠️ You are not allowed to copy content or view source