నటుడు జగపతి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటకు సంబంధించిన ఘటనపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రేవతి కుటుంబాన్ని సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించ లేదన్నది పూర్తిగా అబద్దమన్నారు. షూటింగ్ నుంచి రాగానే ఆస్ప్రతిలో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శించానని చెప్పారు.