Logo
Download our app
నిత్య ప్రమాదాలకు కారణం అవుతున్న గుండ్లురు గుంత డివైడర్
NEWS   Dec 22,2024 03:53 pm
నందలూరు రాజంపేట మండలాల మధ్య చెయ్యేరుపై నిర్మించిన బ్రిడ్జికి చివరన సాయిబాబా గుడి దగ్గర వున్న ఈ గుంత డివైడర్ నిత్య ప్రమాదాలకు కారణం అవుతోంది. దూరం నుంచి చూస్తే మాములుగా రొడ్డుపై వుండే ఈ గుంత దగ్గరకు వస్తే కాని తెలియదు అనే స్థానికులు చెబుతున్నారు. వెంటనే అధికారులు తక్షణం స్పదించి నిత్య ప్రమాదాలకు కారణమయ్యే ఈ గుంతను పూడ్చాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు

Top News

LATEST NEWS   Aug 11,2026 11:06 am
పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి
హైదరాబాద్‌ ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుక‌ల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సమాజంలో...

LATEST NEWS   Aug 11,2026 10:26 am
సమాజ సేవలో విశిష్ట సేవలకు సన్మానం
కోరుట్ల: సమాజానికి నిరంతరం సేవలందిస్తూ, తన వృత్తి ద్వారా ప్రజలకు న్యాయపరమైన సేవలు అందిస్తున్న హైకోర్టు అడ్వకేట్, ఎస్టీ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నూనావత్ దేవదాస్...

LATEST NEWS   Aug 11,2026 10:25 am
ఎంపీ అరవింద్ సహకారంతో ALIMCO శిబిరం
కోరుట్ల: ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో వికలాంగుల కోసం ఆగస్టు 13న కోరుట్లలో ALIMCO ఆధ్వర్యంలో సహాయక శిబిరం నిర్వహించనున్నారు. CMS గార్డెన్, ఐలాపూర్ రోడ్డులో శిబిరం...

⚠️ You are not allowed to copy content or view source