అల్లు అర్జున్ కు ఏసీపీ వార్నింగ్
NEWS Dec 22,2024 11:43 am
ఏసీపీ విష్ణు మూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నటుడు అల్లు అర్జున్ కు. ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తోలు తీస్తామన్నారు. చెప్పేది ఒకటి చేసేది మరోకటి అంటూ మండిపడ్డారు. పోలీసు శాఖపై ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని అన్నారు. తను చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ తొక్కిసలాట ఘటనకు పూర్తిగా అల్లు అర్జున్ దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఏసీపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.