Logo
Download our app
సంధ్య థియేట‌ర్ య‌జ‌మానికి నోటీస్
NEWS   Dec 22,2024 10:43 am
పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి సంధ్య థియేట‌ర్ యాజ‌మాన్యానికి పోలీసులు మ‌రోసారి ఝ‌ల‌క్ ఇచ్చారు. త‌దుపరి చ‌ర్య‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై 10 రోజుల్లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని గ‌తంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లేకుంటే లైసెన్స్ ర‌ద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించినా ప‌ట్టించు కోలేదు. దీంతో మ‌రోసారి నోటీసులు ఇవ్వ‌డం షాక్ కు గురి చేసింది.

Top News

LATEST NEWS   Aug 11,2026 11:11 am
భారీగా పెరిగిన‌ పసిడి, వెండి ధరలు
ఇటీవ‌ల పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు ఊహించని షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో (ఆగస్టు 11, 2026) 24 క్యారెట్ల 10...

LATEST NEWS   Aug 11,2026 11:06 am
పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి
హైదరాబాద్‌ ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుక‌ల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సమాజంలో...

LATEST NEWS   Aug 11,2026 10:26 am
సమాజ సేవలో విశిష్ట సేవలకు సన్మానం
కోరుట్ల: సమాజానికి నిరంతరం సేవలందిస్తూ, తన వృత్తి ద్వారా ప్రజలకు న్యాయపరమైన సేవలు అందిస్తున్న హైకోర్టు అడ్వకేట్, ఎస్టీ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నూనావత్ దేవదాస్...

⚠️ You are not allowed to copy content or view source