Logo
Download our app
డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ఖ‌చ్చితంగా దేవుడే
NEWS   Dec 22,2024 10:03 am
మాజీ మంత్రి నీల‌కంఠాపురం ర‌ఘువీరా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్క‌ర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. ప్రజాస్వామ్య భారతదేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడేన‌ని అన్నారు. రాజ్యాంగం దేశ ప్ర‌జ‌ల్లో భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని కాపాడుతోన్న ప‌విత్ర గ్రంథం అని పేర్కొన్నారు. ఆనాడు త‌మ పార్టీనే అంబేద్క‌ర్ కు బాధ్య‌తలు అప్ప‌గించింద‌న్నారు.

Top News

BIG NEWS   Sep 02,2026 11:29 pm
సీతారాంపురం రీ-సర్వేను పరిశీలించిన జేసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు....

LATEST NEWS   Sep 02,2026 11:29 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
నిర్మల్‌: వాల్మీకి నగర్‌ కాలనీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, అభిమానులు కలిసి కేక్‌...

ENTERTAINMENT   Sep 02,2026 11:27 pm
రూ.200 కోట్ల సింహాసనంపై 'ఇరుముడి'
రవితేజ, ప్రియా భవాని శంకర్‌ జంటగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ.200 కోట్ల...

⚠️ You are not allowed to copy content or view source