అల్లు అర్జున్ పై చామల కన్నెర్ర
NEWS Dec 22,2024 06:04 am
తమ పార్టీ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల నటుడు అర్జున్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పర్మిషన్ లేకున్నా ఎలా హాజరయ్యారంటూ ప్రశ్నించారు. ఇక నుంచి బెనిఫిట్ షోస్ , టికెట్ల రేట్ల ధరలు పెంచడం జరగదని, ఇది గుర్తిస్తే మంచిదని హితవు పలికారు ఎంపీ.