మక్కరాజుపేట విద్యార్థుల గణిత రంగోలి
NEWS Dec 22,2024 03:55 pm
శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భముగా మక్కారాజ్ పేట్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధినులు వారి ఇంటి ముందర గణిత రంగోలిలు వేసి వారికీ గణితము పై ఉన్న ఆసక్తి అభిమానాన్ని ప్రదర్శించడం జరిగింది. వారిని గణిత ఉపాధ్యాయులు పాండు, శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు అమరశేఖర్ రెడ్డి అభినందించారు.