Logo
Download our app
ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై స‌బ్ క‌మిటీ
NEWS   Dec 22,2024 04:18 am
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇచ్చిన హామీ మేర‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై కేబినెట్ స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రితో పాటు హోం, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రుల‌తో ఈ క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు సీఎస్ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్. ఫ్రీ బ‌స్ స్కీం అమ‌ల‌వుతున్న రాష్ట్రాల‌లో ప‌ర్య‌టించి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 12:05 am
డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ,...

LATEST NEWS   Sep 01,2026 12:04 am
హల్ద్వానీ ఘటనపై కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా స్థలాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు శుద్ధి చేయడాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖండించింది. ఇది...

మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
కరీంనగర్‌: నగరంలోని 45వ డివిజన్‌ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ...

⚠️ You are not allowed to copy content or view source