Logo
Download our app
గొర్రెపల్లిలో అనారోగ్య బాధితుని ఆత్మహత్య
NEWS   Dec 21,2024 04:07 pm
గొర్రెపల్లి గ్రామానికి చెందిన తోట రాజం (60) గత కొంతకాలం నుండి అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ.. ఎంతకు తగ్గకపోవడంతో విరక్తి చెంది గడ్డి మందు తాగాడు. హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.. మృతుడి భార్య తోటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై K. రాజు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 10:36 pm
బాలికల కెరీర్‌ సన్నద్ధతపై అవగాహన
భద్రాచలం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం బాలికల కెరీర్‌ అభివృద్ధిపై ‘లాంచ్ గర్ల్స్ కెరీర్ రెడీనెస్’ కార్యక్రమం నిర్వహించారు. స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సమస్య...

ఏరియా ప్రకారం లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలి
ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవనిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకన్న అధికారులతో సమావేశం నిర్వహించారు....

LATEST NEWS   Sep 01,2026 10:35 pm
ఊకె శిరీష కుటుంబానికి అండగా ప్రభుత్వం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెంలో మంగళవారం ఊకె శిరీష కుటుంబాన్ని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఘటన...

⚠️ You are not allowed to copy content or view source