మెదక్ జిల్లా చేగుంట మండలం మక్క రాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల లో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా చిత్ర లేఖన పోటీ నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయుడు పాండు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది..