Logo
Download our app
ఓ ధీరుడు పయనం పుస్తకావిష్కరణ
NEWS   Dec 21,2024 06:07 pm
వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని "ఓ ధీరుడి పయనం" పేరుతో పుస్తకంగా రాసిన తవ్వా వెంకటయ్య జగన్మోహన్ రెడ్డి నిజమైన ధీరత్వాన్ని చిత్రించాడని మైదుకూరు మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డా. తవ్వా వెంకటయ్య రచించిన "ఓ ధీరుడు పయనం" పుస్తకాన్ని రఘురామి రెడ్డి ఆవిష్కరించారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 10:36 pm
బాలికల కెరీర్‌ సన్నద్ధతపై అవగాహన
భద్రాచలం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం బాలికల కెరీర్‌ అభివృద్ధిపై ‘లాంచ్ గర్ల్స్ కెరీర్ రెడీనెస్’ కార్యక్రమం నిర్వహించారు. స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సమస్య...

ఏరియా ప్రకారం లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలి
ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవనిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకన్న అధికారులతో సమావేశం నిర్వహించారు....

LATEST NEWS   Sep 01,2026 10:35 pm
ఊకె శిరీష కుటుంబానికి అండగా ప్రభుత్వం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెంలో మంగళవారం ఊకె శిరీష కుటుంబాన్ని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఘటన...

⚠️ You are not allowed to copy content or view source