Logo
Download our app
శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో కొరముట్ల
NEWS   Dec 22,2024 05:21 am
రైల్వే కోడూరు పట్టణంలోని స్థానిక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఉదయం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 12:05 am
డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ,...

LATEST NEWS   Sep 01,2026 12:04 am
హల్ద్వానీ ఘటనపై కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా స్థలాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు శుద్ధి చేయడాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖండించింది. ఇది...

మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
కరీంనగర్‌: నగరంలోని 45వ డివిజన్‌ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ...

⚠️ You are not allowed to copy content or view source