Logo
Download our app
కార్మికులకు అవగాహన సదస్సు
NEWS   Dec 21,2024 02:13 pm
తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.రాష్ట్ర నాయకులతో పాటు లోకల్‌ నాయకులు గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు ఎలాంటి సహాయం అందించడం లేదన్నారు. ఈ విషయమై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించినా స్పందన కరువైందన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుంటే జిల్లాల వారిగా నిరాహర దీక్షలు, సమ్మెలు చేపడతామని అన్నారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 08:38 pm
మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా...

LATEST NEWS   Sep 01,2026 08:36 pm
ఫీజుల దోపిడీ అరికట్టాలి: మంద నరేష్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కళాశాలలు ఫీజులతో దోపిడీకి పాల్పడుతున్నాయని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ ఆరోపించారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంను...

LATEST NEWS   Sep 01,2026 03:10 pm
కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుకు కొండా సురేఖ
కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లారు. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ సమావేశం అవుతారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున...

⚠️ You are not allowed to copy content or view source