బల్దియాలో ఎట్టకేలకు కుటుంబ సర్వే
NEWS Dec 21,2024 02:15 pm
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మిగిలిపోయిన చోట్ల కుటుంబ సర్వేను ఎన్యుమరేటర్లు వెంటనే చేపట్టారు. ఉదయం 10 గంటలకు 10 మంది స్పెషల్ టీంలను గాయత్రినగర్‌కు పంపించారు. సూపర్‌వైజర్‌తో పాటు 10 మంది ఎన్యుమరేటర్లు గాయత్రినగర్, రోడ్డు నెంబర్ 1లో సర్వే చేపట్టారు. సుమారు 120 గృహాల సర్వేలను చేశారు. మిగిలిపోయిన గృహాలకు సర్వే చేయనున్నట్లు ఎన్యుమరేటర్లు తెలిపారు.