తిరుమలలో భక్తుల రద్దీ
NEWS Dec 21,2024 04:29 am
శ్రీవారిని 65 వేల 299 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 297 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించారు. భక్తులు స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తులకు సంబంధించి డైరెక్టు లైన్ కొనసాగుతోందని, టోకెన్లు లేని భక్తులకు కనీసం 10 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.