Logo
Download our app
విశాఖ డెయిరీ చైర్మ‌న్ రాజీనామా
NEWS   Dec 20,2024 10:21 am
వైసీపీకి బిగ్ షాక్ త‌గిలింది. విశాఖ డెయిరీ చైర్మ‌న్ గా ఉన్న ఆనంద్ కుమార్ తో పాటు మ‌రో 9 మంది డైరెక్ట‌ర్లు పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు పార్టీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి త‌మ రాజీనామా ప‌త్రాలు స‌మ‌ర్పించారు. డెయిరీ అభివృద్ది కోసం తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో వైసీపీకి క్యూ క‌ట్టారు నేత‌లు.

Top News

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT   Jun 26,2026 10:08 am
'బాహుబ‌లి 3' వ‌స్తుంది: ప్ర‌భాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను...

⚠️ You are not allowed to copy content or view source