Logo
Download our app
రోడ్లు ఊడుస్తూ ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిర‌స‌న‌
NEWS   Dec 20,2024 09:04 am
సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 11 వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కాంటాక్ట్ ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారని అన్నారు.

Top News

LATEST NEWS   Aug 29,2026 02:15 pm
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కరీంనగర్: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మైనారిటీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు సోహెబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. అకాడమీ...

కార్యకర్తలకు అండగా ఉంటాం: కడియం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం...

LATEST NEWS   Aug 29,2026 02:14 pm
వరంగల్ మీదుగా స్పెషల్ ట్రైన్స్!
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వరంగల్ మీదుగా కాన్పూర్ సెంట్రల్–మదురై–కాన్పూర్ సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source