Logo
Download our app
నవ్యాంధ్ర నిర్మాణంలో ఏసిఈ సంస్థ కీలక పాత్ర పోషించాలి
NEWS   Dec 20,2024 09:38 am
నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్స్(ఏ.సి.ఈ)కంపెనీ కీలకపాత్ర పోషించాలని మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నంలోని ఐశ్వర్య గ్రాండ్స్ అపార్ట్ మెంట్స్ లో సహస్రిక ఆటోమొబైల్స్ (ఏ.సి.ఈ ఆదరైజ్డ్ డీలర్స్) ను శాసనసభ్యులు కృష్ణప్రసాదు ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు.

Top News

LATEST NEWS   Aug 29,2026 11:50 pm
కరీంనగర్ కౌన్సిల్‌లో మాజీ మేయర్ వినూత్న నిరసన
పారిశుధ్య కార్మికుడి వేషధారణలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిబ్బందికి చీపుర్లు, రక్షణ పరికరాలు...

అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు
తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రాముఖ్యత...

LATEST NEWS   Aug 29,2026 11:35 pm
RIO నోటీసులను బేఖాతరు చేస్తే సహించం
ఎమ్మిగనూరులోని దీక్ష జూనియర్ కాలేజీ యాజమాన్యంపై తక్షణమే విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం...

⚠️ You are not allowed to copy content or view source