ధర్మపురి మండలం బుర్గుపల్లె గ్రామంలోనీ నిరుపేద కుటుంబానికి చెందిన కీ.శే కుంటల సత్తన్న జయ గార్ల కుమార్తె ఆర్థి వివాహం శుక్రవారం రోజున జరుగగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి మండల నాయకులు తీసుకెళ్లగా వెంటనే స్పందించి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కౌన్సిలర్లు మరియు మండల నాయకుల ద్వారా ఆర్థి కుటుంబానికి అందజేశారు..