జగిత్యాల కలెక్టర్‌ను సస్పెండ్ చేయాలి
NEWS Dec 20,2024 05:47 am
మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో ఇప్పటికే 6గురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. ఇద్దరు చనిపోయారు. బాధ్యులుగా ప్రిన్సిపాల్‌లను మాత్రమే సస్పెండ్ చేస్తూ చేతులు దులుపు కుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ గురుకులంను సందర్శించి పలు హామీలు ఇచ్చినా బాధ్యత తీసుకోలేని కలెక్టర్‌ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లపై నిరసన తెలుపుతున్నారు.