Logo
Download our app
రోడ్ల నిర్మాణం అభివృద్దికి సోపానం
NEWS   Dec 20,2024 05:14 am
త‌మ ప్ర‌భుత్వం రోడ్ల నిర్మాణానికి ప్ర‌యారిటీ ఇస్తోంద‌న్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. విశాఖ నుంచి పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. గిరిజ‌న గ్రామాల‌కు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు .19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు చేస్తారు. దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 06:59 pm
కడియంకు రాఖీ కట్టిన చిన్నారులు
సోదరా,సోదరీమణుల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాఖీ పర్వదినం సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక...

అర్హులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
అరులైన ప్రతి ఒక్కరూ చేయూత సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. జనగామలోని సమకృత జిల్లా కార్యాలయ భవనం...

LATEST NEWS   Aug 28,2026 06:57 pm
రాఖీ బంధం ప్రేమానురాగాల ప్రతీక
కరీంనగర్: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు రక్షాబంధన్ పండుగ సజీవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source