నటుడు మోహన్ బాబు గాయబ్ అయ్యారు. జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటనలో హత్యా యత్నం కింద కేసు నమోదైంది. ఈ ఘటనలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు ఒప్పుకోలేదు. ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు తర్వాతే విచారణ చేస్తామని పేర్కొంది. దీంతో అరెస్ట్ చేస్తారని అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు.