Logo
Download our app
ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ దూకుడు
NEWS   Dec 20,2024 04:13 am
కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు దూకుడు పెంచింది ఏసీబీ. ఫార్ములా ఈ-కార్ రేస్ విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ( CIU) ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందానికి డైరెక్టర్ గా తరుణ్ జోషి బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. HMDA తో పాటు పలు శాఖల నుంచి కీలక ఫైల్స్ తెప్పించుకుంది ఏసీబీ.

Top News

LATEST NEWS   Aug 28,2026 06:59 pm
కడియంకు రాఖీ కట్టిన చిన్నారులు
సోదరా,సోదరీమణుల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాఖీ పర్వదినం సందర్భంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం మానసిక...

అర్హులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
అరులైన ప్రతి ఒక్కరూ చేయూత సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. జనగామలోని సమకృత జిల్లా కార్యాలయ భవనం...

LATEST NEWS   Aug 28,2026 06:57 pm
రాఖీ బంధం ప్రేమానురాగాల ప్రతీక
కరీంనగర్: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు రక్షాబంధన్ పండుగ సజీవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source