Logo
Download our app
పెరుగుతున్న ఉల్లిధరలు
NEWS   Dec 20,2024 05:52 am
నిజామాబాద్ జిల్లాలో ఉల్లి ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి.ఉల్లిపాయలు కోయకుండానే వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.ఉల్లి, వెల్లుల్లి ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ఉల్లి కిలో రూ.60 నుంచి రూ.70, వెల్లుల్లి కిలో రూ.360 నుంచి రూ.400 ధర పలుకుతోంది.డిమాండ్‌కు తగ్గట్టుగా ఉల్లిపాయల దిగుమతి లేకపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వినియోగదారులు అంటున్నారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 09:44 pm
తెలంగాణలో ఆందోళనకరంగా క్రైమ్ రేట్
తెలంగాణలో గత మూడేళ్లతో పోలిస్తే మొత్తం నేరాల సంఖ్య 7.15% మేర పెరిగింది. మాదకద్రవ్యాలు (నార్కోటిక్స్) సంబంధిత కేసులు 46% పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అర్ధవార్షిక...

LATEST NEWS   Aug 28,2026 09:40 pm
అన్నపూర్ణ క్యాంటీన్ తనిఖీ చేసిన కమిషనర్
ప్రజలకు అందించే భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న రూ.5 అన్నపూర్ణ క్యాంటీన్ ను...

LATEST NEWS   Aug 28,2026 08:23 pm
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
హనుమకొండలోని స్కానింగ్,డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్...

⚠️ You are not allowed to copy content or view source