Logo
Download our app
విద్యార్థులను పరామర్శించిన జువ్వాడి
NEWS   Dec 19,2024 05:03 pm
మెట్‌ప‌ల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థి కోరుట్ల పట్టణంలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పరామర్శించారు. ఈ మేరకు తగిన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. విద్యార్థులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source