Logo
Download our app
భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి: విశారదన్ మహారాజ్
NEWS   Dec 19,2024 06:18 pm
మల్యాల కేంద్రంలోని స్థానిక అంగడి బజార్లో గురువారం నిర్వహించిన ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం సభకు రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 90% వున్న BC, SC, ST, RM ల రాజ్యం కోసం, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం DSP పార్టీ ధర్మ యుద్ధం ప్రారంభించిందన్నారు. ఈ యుద్ధంలో అందరు భాగస్వాములై, మన తరాలకు దారి చూపాలని పిలుపునిచ్చారు. కుల సంఘాల పెద్దలు, DSP నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source