Logo
Download our app
చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా మల్లేశం
NEWS   Dec 19,2024 06:18 pm
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా మల్యాల కేంద్రానికి చెందిన గాజుల మల్లేశంను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలిపారు. పద్మశాలి జాతి శ్రేయస్సు కోసం, చేనేత వృత్తి పరిరక్షణకు అహర్నిశలు కృషి చేయాలని ఆశిస్తూ మల్లేశంకు నియామక పత్రాన్ని అందజేసి, అభినందనలు తెలియజేశారు. తన నియామకానికి సహకరించిన కుల బాంధవులకు, రాష్ట్ర కార్యవర్గానికి మల్లేశం కృతజ్ఞతలు తెలియజేశారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source