అమిత్ షా ను వెంటనే సస్పెండ్ చేయాలి
NEWS Dec 19,2024 02:28 pm
పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగ నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మాజీ ఎంఎల్సీ డీ.రాజేశ్వర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు