Logo
Download our app
జీసీహెచ్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గా గోప‌రాజు
NEWS   Dec 19,2024 12:51 pm
ది జర్నలిస్ట్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కు జరిగిన ఎన్నికల్లో నాన్ అలాటీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. కమిటీ సమావేశంలో అధ్యక్షులు గా గోపరాజు ని ఎన్నుకున్నారు. కార్యదర్శి గా ఎం.రవీంద్రబాబు, కోశాధికారిగా భీమగాని మహేశ్వర్ గౌడ్ , ఉపాధ్యక్షులుగా ఎం.లక్ష్మీ నారాయణ, స‌హాయ‌ కార్యదర్శిగా సి.హెచ్.భాగ్యలక్ష్మి ని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source