ముగిసిన స్మిత..సోమేష్ విచారణ
NEWS Dec 19,2024 11:21 am
కాళేశ్వరం కమిషన్ చీఫ్ ముందుకు విచారణకు హాజరయ్యారు పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్. కేబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజీలకు చెందిన పరిపాలన అనుమతులు పొందాయా, కొన్ని ఫైల్స్ సీఎంఓకి చేరకుండానే అనుమతులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. అంతకు ముందు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.