పర్యావరణ పరిరక్షణలో మా జిల్లా ముందుంటుంది
NEWS Dec 19,2024 02:35 pm
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, తెలంగాణ విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కూల్ ఎర్త్ క్లబ్ - యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాంను నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో లీడ్ ఎర్త్ లీడర్స్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.సిజిఆర్ సంస్థ, విద్యార్థులను భాగస్వాములను చేసి చేపట్టిన పర్యావరణ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కు తమ జిల్లా ముందుంటుందన్నారు.