Logo
Download our app
దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి
NEWS   Dec 19,2024 10:00 am
మంత్రి సీత‌క్క భ‌గ్గుమ‌న్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంబేద్క‌ర్ ను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేసిన షాపై ఫైర్ అయ్యారు. వెంట‌నే దేశ ప్ర‌జ‌ల‌కు కేంద్ర మంత్రి క్ష‌మాప‌ణ చెప్పి తీరాల‌న్నారు సీత‌క్క‌. ఈ దేశంలో అదానీ, మోదీ, బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటున్నార‌ని, ఈ ప్ర‌జాస్వామిక దేశంలో చెల్ల‌ద‌ని అన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source