Logo
Download our app
ఆసిస్ మ‌హిళా రిపోర్ట‌ర్ పై కోహ్లీ ఫైర్
NEWS   Dec 19,2024 09:50 am
క్రికెట‌ర్ విరాట్ కోహ్లీకి కోపం వ‌చ్చింది. ఆస్ట్రేలియన్ రిపోర్టర్‌లతో వాగ్వావాదానికి దిగాడు. కోహ్లి తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి మెల్‌బోర్న్‌లో దిగిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఛానల్ 7కి చెందిన ఒక జర్నలిస్ట్ కుటుంబ సభ్యుల వీడియోను తీయడంతో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గోప్యతకు భంగం కలిగించడం పట్ల అతను ప్రత్యేకంగా కలత చెందాడు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source