Logo
Download our app
అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం
NEWS   Dec 19,2024 02:27 pm
డా. బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాల‌ని దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ ఉపాధ్యక్షులు మద్దెల గోపి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రత్నం ఐలయ్య, వెల్తూరి శంకర్, ఆశాది మధు, సబ్బాలి రాజనర్సు, బందల మురళి, ఉండ్రాల మల్లయ్య, దాసరి బానయ్య, అడ్డూరి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source