Logo
Download our app
క్రికెట్ టోర్నీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
NEWS   Dec 19,2024 02:25 pm
మల్యాల మండల కేంద్రంలో వడ్డేపల్లి అనురాధ జ్ఞాపకార్థం త్వరలో నిర్వహించబోయే మండల స్థాయి క్రికెట్ టోర్నీ (MMPL సీజన్-2) పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను మండల ప్రజా ప్రతినిధులు గురువారం ఆవిష్కరించారు. టోర్నీ నిర్వాహకుడు శశాంక్ మాట్లాడుతూ.. ఈ టోర్నీలో 8 ప్రాంచయిజీలకు గాను 8 టీంలు ఉంటాయన్నారు. అలాగే టోర్నీ ని ప్రారంభించే తేదీలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, సుదర్శన్, ప్రసాద్, శ్రావణ్, రాజేశ్వర్, తిరుపతి, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source