Logo
Download our app
ఎస్ఎస్ఏ ఉద్యోగుల‌ను ప‌ర్మినెంట్ చేయాలి
NEWS   Dec 19,2024 07:14 am
స‌ర్వ శిక్ష అభియాన్ లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్. సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. బోనాల ర్యాలితో నిరసన వ్యక్తం చేస్తూ ఎల్లమ్మ దేవాలయంలో బోనాలను సమర్పించారు. వేలాది మంది చాలీ చాల‌ని జీతాల‌తో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source